పార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) భేటీలో దుమారం రేగింది. కరోనా వ్యాక్సిన్ పాలసీని సమీక్షించాలని డిమాండ్ చేశారు కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి. ఈ నేపథ్యంలో.. భాజపా ఎంపీ జగదాంబికా పాల్, జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్.. అధిర్తో వాగ్వాదానికి దిగారు.
టీకా విధానంపై పీఏసీ భేటీలో దుమారం!
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సమావేశంలో.. ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యాక్సిన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి.
టీకా విధానంపై పీఏసీ భేటీ
కాసేపటికే సమావేశం ముగిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.