ఓ మహిళను బంధించి.. నాలుగు రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు ఉత్తర్ప్రదేశ్ బందా జిల్లా పోలీసులు.
ఇదీ జరిగింది
ఓ మహిళను బంధించి.. నాలుగు రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు ఉత్తర్ప్రదేశ్ బందా జిల్లా పోలీసులు.
ఇదీ జరిగింది
గిర్వాణ్ ప్రాంతానికి చెందిన మహిళను.. నిందితుడు మోబిన్(30) పని కోసమని చెప్పి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించామన్న అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.