తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు - పోక్సో కోర్టు తాజా తీర్పు

2019లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర్​ప్రదేశ్​లోని జిల్లా ప్రత్యేక న్యాయస్థానం. దీంతోపాటు రూ.24,000 జరిమానా విధించింది.

UP: Man sentenced to 20 years in jail for raping girl in 2019
2019లో అత్యాచారం- నిందితుడికి 20 ఏళ్ల జైలు

By

Published : Mar 11, 2021, 12:18 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా జిల్లా సెషన్స్​ కోర్టు(పోక్సో).. అత్యాచార కేసులో ఓ దోషికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అమిత్​ కుమార్​ అలియాస్​ ఛోటన్​ అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువు కావడం వల్ల.. న్యాయమూర్తి కుమార్​ శర్మ ఈ తీర్పును వెలువరించారు. జైలు శిక్షతో పాటు రూ.24,000 జరిమానా విధించారు.

2019 అక్టోబర్​ 27న.. బాందా జిల్లాలో నిందితుడు​.. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద స్థానిక పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఇదీ చదవండి:వివాహితకు మద్యం తాగించి.. ఆపై..!

ABOUT THE AUTHOR

...view details