వివాహితను ప్రేమించి విఫలమైన ఓ వ్యక్తి ఆమె ముక్కు కోసి పరారయ్యాడు. ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం కావడం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మహిళకు ఐదేళ్ల కిందటే వివాహం కాగా.. కొన్ని కారణాల వల్ల ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో నిందితుడు వివాహం చేసుకోవాలని నిత్యం వేధించే వాడని పోలీసులు తెలిపారు.