ఉత్తర్ప్రదేశ్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. అలీగఢ్ పరిధి కర్సువాలో జరిగిన ఈ ఘటనలో ఒకే యజమానికి చెందిన 2 దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్లు గుర్తించారు.
కల్తీ మద్యం: 28కి చేరిన మృతుల సంఖ్య
ఉత్తర్ప్రదేశ్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అబ్కారీ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్.. దర్యాప్తునకు ఆదేశించారు.
కల్తీ మద్యం
ఈ రెండు మద్యం దుకాణాలను సీజ్ చేసిన అధికారులు.. యజమానిని అరెస్టు చేశారు. అంతేగాక ఐదుగురు అబ్కారీ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్.. దర్యాప్తునకు ఆదేశించారు.
ఇవీ చదవండి:కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
Last Updated : May 29, 2021, 11:35 AM IST