కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన.. గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో అనూప్ పనిచేశారు.
ఈసీగా బాధ్యతలు స్వీకరించిన అనూప్ - new ec of india
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే బాధ్యతలు స్వీకరించారు.
దిల్లీలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనూప్ చంద్ర పాండే
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన సునీల్ అరోడా.. ఏప్రిల్ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి, ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషనర్ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానాన్ని అనూప్ చంద్ర పాండేతో భర్తీ చేసింది కేంద్రం.
ఇదీ చూడండి:కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌చంద్ర పాండే