ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్ జిల్లా జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కట్టెల కోసం వెళ్లిన ఓ మైనర్పై 15ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చాక బాలిక.. ఈ విషయం తన తల్లికి వివరించింది.
మైనర్పై 15 ఏళ్ల యువకుడు అత్యాచారం
ఉత్తర్ప్రదేశ్లో ఓ మైనర్పై 15 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలికపై అత్యాచారం
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు షాజహాన్పుర్ ఎస్పీ సంజీవ్ బాజ్పేయి తెలిపారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్ అందక 8 మంది రోగులు మృతి