దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆరో రోజు వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఆరో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే - కరోనా టీకా పంపిణీ
వివిధ ప్రాంతాల్లో సినీ రాజకీయ ప్రముఖులు టీకాలు తీసుకున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు గడ్కరీ, తోమర్ సహా సినీనటి హేమమాలిని, నటుడు జానీలీవర్ ఉన్నారు.
![ఆరో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10901373-thumbnail-3x2-vaccine.jpg)
టీకాలు తీసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, నితిన్ గడ్కరీలు టీకా వేయించుకున్నారు. సినీ ప్రముఖుల్లో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని, నటుడు జానీలీవర్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇదీ చదవండి :'కట్, కాపీ, పేస్ట్' విధానంపై సుప్రీం అసహనం