కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, గిరిరాజ్ సింగ్‌లు కరోనా వ్యాక్సిన్‌ను శుక్రవారం తీసుకున్నారు. పుణెలోని దీననాథ్ మంగేశ్కర్ ఆసుపత్రిలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నుారు జావడేకర్.
కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు - Union Minister Prakash Javadekar
కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, గిరిరాజ్ సింగ్‌లు కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. పుణెలోని దీననాథ్ మంగేశ్కర్ ఆసుపత్రిలో టీకా వేయించుకున్నారు జావడేకర్. బిహార్ బెగుసరాయ్‌లోని సదర్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు గిరిరాజ్ సింగ్.
కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. బిహార్ బెగుసరాయ్‌లోని సదర్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.