కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొచ్చి సమీపంలోని ఉన్న త్రిపునితురాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. బంగారం అక్రమ రవాణా కేసును ప్రస్తావించిన ఆయన.. ముఖమంత్రి పినరయి విజయన్, ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి ఎం. శివశంకర్ అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు.
కేరళలో అమిత్‌షా భారీ రోడ్‌షో - కేరళలో అమిత్ షా రోడ్ షో
బంగారం అక్రమ రవాణాతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌కు సంబంధం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రిపునితురాలో రోడ్‌షో నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
![కేరళలో అమిత్‌షా భారీ రోడ్‌షో Union Minister Amit Shah hits streets, campaigns for BJP candidates in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11137464-thumbnail-3x2-amity.jpg)
'కేరళ సీఎంకు బంగారం అక్రమ రవాణాతో సంబంధం లేదా?'