తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం పర్యటనలో షా.. కామాఖ్యా ఆలయ సందర్శన - కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అమిత్​ షా

అసోం పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. ఆదివారం గువాహటిలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర సీఎం, ఆరోగ్యమంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Union home minister Amit shah visits khamakhya temple at Guwahati in Assam
అసోం పర్యటనలో షా.. కామాఖ్య ఆలయ సందర్శన

By

Published : Dec 27, 2020, 11:40 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. రెండు రోజుల అసోం పర్యటనలో ఆదివారం గువాహటిలోని కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​, రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మలు ఉన్నారు.

అసోం పర్యటనలో అమిత్​ షా
ఆలయ సందర్శనలో షా
హోం మంత్రితో పాటు రాష్ట్ర సీఎం, ఆరోగ్యమంత్రి

2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన భాజపా.. ఈ మేరకు పార్టీ నేతలతో రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండురోజుల పర్యటనలో షా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం.. ఈ సాయంత్రం దిల్లీకి బయల్దేరనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:ఔరా! గులకరాళ్లతో అద్భుత కళాఖండాలు

ABOUT THE AUTHOR

...view details