రాజస్థాన్లో బైక్ కొంటే హెల్మెట్ ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
బైక్ కొంటే హెల్మెట్ ఉచితం - రాజస్థాన్ ప్రభుత్వం
బైక్ కొంటే హెల్మెట్ ఉచితంగా ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం డీలర్లను ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బైక్ కొంటే హెల్మెట్ ఉచితం
బైక్ కొన్న ప్రతిఒక్కరికి హెల్మెట్ ఉచితంగా ఇవ్వాలని రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్.. బైక్ డీలర్లకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి