Kashmir Encounter: జమ్ము కశ్మీర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున.. ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలోని అమ్షిపొరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు - ఇద్దరు ఉగ్రవాదులు హతం - Shopian encounter
Kashmir Encounter: జమ్ము కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో సైనికులు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
![జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు - ఇద్దరు ఉగ్రవాదులు హతం kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14564865-thumbnail-3x2-encounter.jpg)
encounter
"ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని వివరాలు తర్వాత తెలుపుతాము" అని కశ్మీరీ పోలీసులు చెప్పారు.