తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర దిల్లీలో కాల్పులు- ఇద్దరు మృతి - దిల్లీ న్యూస్

గురువారం రాత్రి ఉత్తర దిల్లీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఫిలిమిస్తాన్​ రోడ్​ ప్రాంతంలో జరిగింది.

shooting
దిల్లీ, కాల్పులు

By

Published : Jul 9, 2021, 5:49 AM IST

ఉత్తర దిల్లీ ఫిలిమిస్తాన్​ రోడ్​లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. గురువారం రాత్రి 9.20 గంటలకు ఘటనపై తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు.

తీవ్ర గాయాలైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే వారు మరణించినట్లు ఓ డాక్టర్ స్పష్టం చేశారు.

మృతుల్లో ఒకరిని సంజయ్​గా గుర్తించారు పోలీసులు. మరో వ్యక్తి ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:గంగా నదిలో కరోనా- కొత్త ట్విస్ట్!

ABOUT THE AUTHOR

...view details