పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులతో పాటు మరో ముగ్గురు ఉగ్ర అనుచరులను జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఇద్దరు జైషే మహ్మద్ ముష్కరుల అరెస్టు - jammu kashmir militants arrest news
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు ఉగ్ర అనుచరులనూ అదుపులోకి తీసుకున్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదులు
ఆ ఇద్దరు ముష్కరులను జహీన్ జావైద్ దార్, జావైద్ అహ్మద్ దార్గా గుర్తించారు. కుల్గాం పోలీసులు వీరిని అరెస్టు చేసినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.