తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమ్మేసిన పొగమంచు- పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

పొగమంచు కారణంగా దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో గాజియాబాద్​లో తెల్లవారుజామున పదుల సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. పలువురికి తీవ్ర గాయలయ్యాయి.

vehicles collided due to fog
దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై వాహనాలు ఢీ

By

Published : Nov 5, 2021, 12:50 PM IST

Updated : Nov 5, 2021, 1:04 PM IST

పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

దిల్లీ పరివాహక ప్రాంతాన్ని పొగమంచు కమ్మేసింది. దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో గాజియాబాద్​లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ కొన్నాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి.

దిల్లీ-మేరఠ్​ జాతీయ రహదారిపై వాహనాలు ఢీ
వాహనాలు ఢీ

రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చింది.

వాహనాలు ఢీ

ఇదీ చదవండి:వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13మంది దుర్మరణం

Last Updated : Nov 5, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details