ఝార్ఖండ్ ఛత్రాలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్లో ఇద్దరు జవాన్లు ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్నారు. దీంతో ఇరువురూ అక్కడికక్కడే మరణించారు. సిమారియా ప్రాంతంలోని కొవిడ్ ఐసోలేషన్ భవనంలో ఈ ఘటన జరిగింది.
ఒకరినొకరు కాల్చుకొని ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి - crpf firing jharkhand
ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరిపై మరొకరు కాల్పులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
![ఒకరినొకరు కాల్చుకొని ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి two-crpf-jawans-fired-at-each-other-in-chatra-jharkhand-both-died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12059901-thumbnail-3x2-shoot550.jpg)
ఒకరినొకరు కాల్చుకొని సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. జవాన్లు ఎందుకు కాల్పులు చేసుకున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రిషభ్ ఝా సహా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సిమారియాకు బయల్దేరారు.