దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 136 కోట్ల విలువైన హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ను షాంపో, హెయిర్ కలర్ బాటిల్స్‌లో తరలిస్తున్న ఇద్దరు అఫ్గానిస్థాన్ దేశస్థులను అరెస్ట్ చేశారు.
రూ.136 కోట్ల హెరాయిన్ పట్టివేత - హెరాయిన్
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 136 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అఫ్గానిస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

హెరాయిన్
నిందితులు దుబాయ్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.
ఇదీ చదవండి :కొవిడ్ టెస్ట్ లేకుండానే ఆ ప్రయాణికులకు అనుమతి!