తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోయలో పడ్డ లారీ- ముగ్గురు మృతి, 64 మందికి గాయాలు - uddhav takrey

Truck carrying about 100 people fell down in 300 feet valley in Raigad district. Rescue operation has began. the people were going to attend a marriage function.

truck-carrying-about-100-people-fell-down-in-300-feet-valley-in-raigad-district
లోయలో పడ్డ లారీ

By

Published : Jan 8, 2021, 7:13 PM IST

Updated : Jan 8, 2021, 10:57 PM IST

19:10 January 08

లోయలో పడ్డ లారీ- ముగ్గురు మృతి, 64 మందికి గాయాలు

ఆస్పత్రిలో బాధితులు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్​గఢ్​ జిల్లా పోలాద్​పుర్​ సమీపంలో 67 మందితో వెళ్తున్న లారీ 300 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. మిగతా 64 మందికి గాయాలయ్యాయి. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 31 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లారీలో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. 

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Last Updated : Jan 8, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details