తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్​ దేవ్​కు కరోనా - త్రిపుర

త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్​ దేవ్​కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్వట్టర్​ వేదికగా వెల్లడించారు.

Tripura CM
త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్​ దేవ్​

By

Published : Apr 7, 2021, 12:26 PM IST

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్​ కుమార్​ దేవ్​కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్​లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సీఎం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని బిప్లవ్​ కోరారు.

గతేడాది డిసెంబర్​ నుంచి ఫిబ్రవరి వరకు త్రిపురలో కరోనా కేసులు తగ్గాయి. కానీ మార్చి నుంచి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం కరోనా వల్ల త్రిపురలో ఇప్పటి వరకు 388 మంది చనిపోయారు.

ఇదీ చదవండి:కత్రినా కైఫ్​కు కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details