రాజస్థాన్లోని అల్వార్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది.
రాజస్థాన్లో భూకంపం- దిల్లీలో ప్రకంపనలు - Tremors were felt in the national capital on Thursday night
రాజస్థాన్లో సంభవించిన భూకంపం ధాటికి.. దిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. అల్వార్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.2గా నమోదైంది.
రాజస్థాన్లో భూకంపం- దిల్లీలో ప్రకంపంనలు
భూకంపం ధాటికి దేశ రాజధానిలో ప్రకంపనలు వచ్చాయి. దిల్లీలోని పలు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది.