కన్నతల్లే ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి వారి ప్రాణాలు తీసింది. ఆపై తానూ ఆత్మహత్యకు(mother commits suicide) ప్రయత్నించింది. ఈ హృదయవిదారక సంఘటన కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగింది.
కారణం ఏమిటి?

ఇటీవల భర్త మరణించడం వల్ల మనస్తాపానికి లోనైన అంజు.. పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో బుధవారం.. పిల్లలు అథిరా (3), అనుష్ (7)లపై కిరోసిన్ పోసి నిప్పటించింది. అనంతరం తాను కూడా నిప్పంటించుకుంది. అప్రమత్తమైన స్థానికులు అంజును ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడటం వల్ల ఆమెను త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :పెళ్లి కావట్లేదని కక్ష- యువతిని 17 సార్లు పొడిచి హత్య