వరల్డ్ రేడియో డే(ఫిబ్రవరి 13) సందర్భంగా రేడియోపై తనకున్న మక్కువను విభిన్న రీతిలో చాటుకున్నాడు ఒడిశా పూరికి చెందిన కళాకారుడు సాస్వత్ రంజన్ సాహూ. అగ్గిపుల్లలతో అందమైన రేడియోను తయారు చేశాడు.
వావ్: అగ్గిపుల్లలతో అందమైన 'రేడియో' - వరల్డ్ రేడియో డే
వరల్డ్ రేడియో డే(ఫిబ్రవరి 13)ను పురస్కరించుకుని ఒడిశాకు చెందిన కళాకారుడు అగ్గిపుల్లలతో తయారు చేసిన రేడియో ఆకట్టుకుంటోంది. 3,130 అగ్గిపుల్లలతో నాలుగురోజులు కష్టపడి ఈ రేడియోను నిర్మించానని చెప్పాడు కళాకారుడు సాస్వత్ రంజన్ సాహూ.
![వావ్: అగ్గిపుల్లలతో అందమైన 'రేడియో' To mark World Radio Day on February 13, an artist in Puri has made a replica of radio by using matchsticks.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10606140-774-10606140-1613182222267.jpg)
అగ్గిపుల్లలతో అందమైన రేడియో-ఒడిశా కళాకారుడి ప్రతిభ
3,130 అగ్గిపుల్లలను వినియోగించి, నాలుగు రోజులు కష్టపడి ఈ రేడియోను తయారు చేశానని చెప్పుకొచ్చాడు సాస్వత్.
ఇదీ చదవండి : అడవి 'తల్లి'కి దూరమైన చిరుత కూన
లు