ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. శుక్రవారం రాత్రి చెన్నైలోని కొవిడ్ కమాండ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొవిడ్ రోగులకు బెడ్ల ఏర్పాటు, ఆక్సిజన్ పంపిణీపై కమాండ్ సెంటర్ పనిచేస్తున్న తీరును పరిశీలించారు.
కొవిడ్ కమాండ్ సెంటర్లో సీఎం ఆకస్మిక తనిఖీ - chennai covid command center
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రి చెన్నైలోని కొవిడ్ కమాండ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో బెడ్ కోసం హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించిన ఓ బాధితుడితో సీఎం మాట్లాడారు.

ఎంకే స్టాలిన్
ఈ సందర్భంగా ఆసుపత్రిలో బెడ్ కోసం హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించిన ఓ బాధితుడితో సీఎం మాట్లాడారు.
ఇదీ చదవండి :'మరోసారి అధికారంలోకి రావడానికి కారణం అదే!'