తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాపంగా విస్తరిస్తామని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తెలిపారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి రాష్ట్రంలో టీఎంసీ పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ. దీనికి సంబంధించిన ప్రణాళికను నెలరోజుల్లో తయారు చేస్తామన్నారు.
'దేశవ్యాప్తంగా టీఎంసీ- భాజపా ఉన్న చోట్ల పోటీ' - భారతీయ జనతా పార్టీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తం చేస్తామని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి రాష్ట్రంలో టీఎంసీ పోటీలో ఉంటుందని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
వారసత్వ రాజకీయాలపై కేంద్రం చట్టం చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా మరో 20 ఏళ్లు తాను ప్రభుత్వంలో కానీ, మంత్రి పదవిలో కాని ఉండనని స్పష్టం చేశారు. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచినందుకు లక్షల్లో ఈ మొయిల్స్ వస్తున్నాయని అన్నారు.
ఇదీ చదవండి:మోదీ ప్రసంగం- టాప్ టెన్ హైలైట్స్