తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాయంత్రం బంగాల్​ గవర్నర్​తో మమత భేటీ - ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్​తో భేటీ కానున్న మమత

తృణమూల్​ కాంగ్రెస్​ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్​తో సోమవారం సాయంత్రం 7 గంటలకు భేటీ కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని ఈ సమావేశంలో కోరనున్నట్లు సమాచారం.

Governor Jagdeep Dhankhar, Mamata Benerjee
బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​కర్​, మమతా బెనర్జీ

By

Published : May 3, 2021, 1:59 PM IST

బంగాల్​ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్​తో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు జగదీప్​ ధన్​ఖర్​తో ఆమె భేటీ అవుతారని రాజ్​భవన్​ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు అంశమై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.

గవర్నర్​తో భేటీకి ముందే.. కోల్​కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు మమత.

ఇదీ చదవండి:'బంగాల్​ గడ్డపై అహంకారం, డబ్బు ఓడిపోయాయి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details