తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరు బావిలో పడ్డ బాలుడు మృతి - హార్దోయి జిల్లా బోరు బావి

ఉత్తర్​ప్రదేశ్​లో బోరు బావిలో పడిన చిన్నారిని పోలీసులు బయటకు తీసినా.. ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఆ బాలుడు మృతిచెందాడు.

borewell
బోరు బావి, బాలుడు మృతి

By

Published : Apr 28, 2021, 9:09 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్​లో మూడేళ్ల బాలుడు శ్యామ్​జీత్​.. బోరు బావిలో పడి మృతిచెందాడు. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు శ్యామ్​జీత్.

పోలీసుల సహాయక చర్యలు
బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు

శ్యామ్​జీత్​ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు.

గ్రామస్థులు

ఇదీ చదవండి:బిహార్​, అసోంలో భూప్రకంపనలు

ABOUT THE AUTHOR

...view details