జమ్ముకశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని రాంభాగ్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిప్పికొట్టిన బలగాలు తిరిగి కాల్పులు జరపగా, ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
కశ్మీర్లో ఎన్‌కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం - కశ్మీర్లో ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్ శ్రీనగర్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (encounter in kashmir) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఎన్‌కౌంటర్
వీరికి సంబంధించిన వివరాలపై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.