Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం.. నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి - crime news in ap
Three people died due
10:35 May 19
చౌటేపల్లి మండలం పెద్దకొండామరిలో ఘటన
Three People Died Due to Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చౌడేపల్లి మండలం పెద్దకొండామరిలో నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
- Road Accident In Ranga Reddy : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- Software Employee Wife Murder Updates: స్నేహితుడే ఈ ఘోరానికి పాల్పడ్డాడా?.. జిల్లెళ్లపాడు హత్య కేసులో విస్తుపోయే విషయాలు
- CBN Fires on CM Jagan: రాష్ట్రంలో కేంద్రీకృత అవినీతికి జగన్ రారాజు.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి:చంద్రబాబు
Last Updated : May 19, 2023, 11:09 AM IST