తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ఉగ్రవాదులు హతం - Three militants killed in security forces firing

security
ఎన్​కౌంటర్​

By

Published : Apr 8, 2021, 9:08 PM IST

Updated : Apr 8, 2021, 9:44 PM IST

21:05 April 08

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. షోపియాన్ జిల్లా కేంద్రంలో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

బాబా మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా వారిపై ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. 

ఇదీ చూడండి:కోబ్రా జవాను రాకేశ్వర్‌ సింగ్ విడుదల

Last Updated : Apr 8, 2021, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details