జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. అనంతనాగ్ జిల్లా కోకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూ వద్ద భద్రతా దళాలు, తీవ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు తీవ్రవాదులు హతం - vailoo encounter
జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా బలగాలు అనుమానిస్తున్నాయి.
![జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు తీవ్రవాదులు హతం అనంతనాగ్ జిల్లా ఎన్కౌంటర్, vailoo encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11715165-thumbnail-3x2-terror.jpg)
ఎన్కౌంటర్లో తీవ్రవాదులు హతం
ఈ ముగ్గురు ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి :రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా!
Last Updated : May 11, 2021, 11:34 AM IST