తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోయిస్టుల మెరుపు దాడి- ముగ్గురు జవాన్లు మృతి - నువాపాడా మావోయిస్టు దాడి

Maoist attack in Odisha: మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు మరణించారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది.

Maoist attack
మావోయిస్ట్​ల దాడి

By

Published : Jun 21, 2022, 6:36 PM IST

Updated : Jun 21, 2022, 7:22 PM IST

Maoist attack in Odisha: మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది. జవాన్లు గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు దాడి చేశారు. శిశుపాల్ సింగ్, శివలాల్, ధర్మేంద్ర సింగ్​ను మృతులుగా అధికారులు గుర్తించారు.

మావోయిస్ట్​ల దాడి

శిశుపాల్ సింగ్ స్వస్థలం ఉత్తర్​ప్రదేశ్​ కాగా, శివలాల్​, ధర్మేంద్రసింగ్ స్వస్థలం హరియాణా అని అధికారులు తెలిపారు. శిశుపాల్​ సింగ్, శివలాల్​.. అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తుండగా, ధర్మేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు.

Last Updated : Jun 21, 2022, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details