హరియాణా పానిపట్‌లోని ఓ వ్యక్తి నివాసంలో ముగ్గురి అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఇవి బయటపడినట్లు డీఎస్పీ సతీశ్ వత్స్ వెల్లడించారు.
ఇంట్లో మూడు అస్థిపంజరాలు- ఎవరివి? - ఇంట్లో అస్థిపంజరాలు లభ్యం
హరియాణాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో మనుషుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న తరుణంలో ఇవి లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఓ నివాసంలో ముగ్గురి అస్థిపంజరాలు లభ్యం
కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు సతీశ్ చెప్పారు.
ఇదీ చదవండి:కేరళలో కామ్రేడ్ల నోట శబరిమల మాట