Bars Sealed: మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో మైనర్లకు మద్యం అమ్మకంతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడుతున్న మూడు బార్లను గురువారం సీజ్ చేసినట్లు స్థానిక పరిపాలన అధికారి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బార్లు.. మైనర్లకు మద్యం అమ్ముతున్నట్లు గుర్తించామని, రాత్రి 11.30 గంటల తర్వాత కూడా నడుపుతున్నట్లు తెలిసి నిర్ధరించుకుని సీజ్ చేశామని చెప్పారు. అంతే కాకుండా, ఆయా బార్ల యజమానులు అనుమతులకు మించి అదనపు మద్యం నిల్వ చేసినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. లైసెన్స్‌లను కూడా రద్దు చేశామన్నారు.
మైనర్లకు మద్యం అమ్మకం.. బార్లకు దిమ్మతిరిగే షాక్ - బార్లు సీజ్ మద్యం
Bars Sealed: మైనర్లకు మద్యం అమ్మినందుకు మూడు బార్లను సీజ్ చేశారు అధికారులు. ఆయా బార్ల లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు.
three-bars-sealed-in-indore-for-serving-liquor-to-minors