నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు పంజాబ్ రైతులు. దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా చండీగడ్- పంజాబ్ సరిహద్దుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు.
పంజాబ్-చండీగఢ్ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీ - పంజాబ్-చండీగఢ్ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
పంజాబ్ చండీగఢ్ సరిహద్దుల్లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంజాబ్-చండీగఢ్ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. జనవరి 26న దిల్లీ సరిహద్దుల్లోనూ ట్రాక్టర్ల ర్యాలీకి సమాయత్తమవుతున్నారు కర్షకులు.