తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రైవింగ్ లైసెన్స్​ల గడువు మరోసారి పెంపు - డ్రైవింగ్​ లైసెన్స్​

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా డ్రైవింగ్ లైసెన్స్​లు, వాహన పత్రాల చెల్లుబాటు గడువును 2021 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

The validity of vehicular documents like DLs, RCs, Permits extended till 31st Mach 2021
డ్రైవింగ్ లైసెన్స్​ల గడువు మరోసారి పెంపు

By

Published : Dec 27, 2020, 4:00 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీని మరోసారి పెంచింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును తాజాగా 2021 మార్చి 31 వరకు పొడిగించింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి :డ్రైవింగ్ లైసెన్సుల వ్యాలిడిటీ పెంపు

ABOUT THE AUTHOR

...view details