72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులు నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచింది.
రాజ్‌పథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలు - republic day parade updates
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని రాజ్‌పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్యక్రమం జరిగింది.
జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన వేడుకల్లో దాదాపు 25 వేల మంది ఆహుతులు పాల్గొన్నారు.
Last Updated : Jan 26, 2021, 10:49 AM IST