దేశంలో యూకే, బ్రెజిల్ సహా దక్షిణాఫ్రికాకు చెందిన కొత్తరకం కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటివరకు 242 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 242కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
భారత్లో కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 242 మంది వైరస్ బారిన పడినట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో 242కు చేరిన కొత్త కరోనా కేసులు
మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 85.51 శాతం కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.
ఇదీ చూడండి:దేశంలో మరో 17,407 మందికి కరోనా