పోలీసు బృందంపై ఉగ్ర దాడి- ఐదుగురు మృతి! - ఉగ్రవాదుల దాడి జమ్ముకశ్మీర్
సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదుల దాడి
12:20 June 12
పోలీసు బృందంపై ఉగ్ర దాడి- ఐదుగురు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లా, సోపోర్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా.. ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబానే ఈ దాడికి పాల్పడినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు.
Last Updated : Jun 12, 2021, 2:00 PM IST