Terrorist attack: జమ్ముకశ్మీర్ బందీపొర జిల్లాలోని గుల్షన్ చౌక్ ప్రాంతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మొహమ్మద్ సుల్తాన్, ఫయాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు అధికారులు.
కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు- ఇద్దరు పోలీసులు మృతి - కశ్మీర్ ఎన్కౌంటర్
Terrorist attack: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కశ్మీర్
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు.. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు అధికారులు. ఈ కాల్పులతో అప్రమత్తమైన బలగాలు.. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ఇదీ చూడండి :'వీరుడా వందనం'.. రావత్‌కు జనభారతం తుది వీడ్కోలు