తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తృణమూల్​లో చేరిన ప్రముఖ టెన్నిస్​ దిగ్గజం - లియాండర్​ పేస్​

టెన్నిస్​ స్టార్​ ఆటగాడు లియాండర్​ పేస్​ తృణమూల్​ కాంగ్రెస్​లో (టీఎంసీ) చేరారు. ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగా పేస్​ టీఎంసీలో చేరారు.

trinamool congress
తృణమూల్​లో చేరిన ప్రముఖ టెన్నీస్​ దిగ్గజం

By

Published : Oct 29, 2021, 2:13 PM IST

టెన్నిస్​ స్టార్​ లియాండర్​ పేస్​ తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గోవా పర్యటన సందర్భంగా ఈ శుక్రవారం ఆయన దీదీ సమక్షంలో తృణమూల్​ కండువ కప్పుకున్నారు.

తృణమూల్​లో చేరిన లియాండర్​ పేస్​
మమతా బెనర్జీతో లియాండర్​ పేస్​

గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా ఆ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేపడుతున్నారు.

ఇదీ చూడండి :'మహిళా క్యాడెట్లకు నిష్పక్షపాతంతో స్వాగతం పలకాలి'

ABOUT THE AUTHOR

...view details