Telangana SSC Exam Time Table 2024 : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి(SSC Exams 2024) విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తాయి. అలాగే కొన్ని పరీక్షలకు టైం టేబుల్ మారింది దయచేసి విద్యార్థులు గమనించగలరు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు :
- 18-03-2024(సోమవారం) - మొదటి లాంగ్వేజ్ పరీక్ష - 9:30 AM to 12:30 PM
18-03-2024(సోమవారం) - కాంఫోసైట్ కోర్సు పార్టు-1/కాంపోసైట్ కోర్సు మొదటి లాంగ్వేజ్ పార్టు-2 - 9:30 AM to 12:50 PM
- 19-03-2024(మంగళవారం) - సెకండ్ లాంగ్వేజ్ - 9:30 AM to 12:30 PM
- 21-03-2024(గురువారం) - ధర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్) - 9:30 AM to 12:30 PM
- 23-03-2024(శనివారం) - మేథమేటిక్స్ - 9:30 AM to 12:30 PM
- 26-03-2024(మంగళవారం) - సైన్సు(పార్టు:1 ఫిజికల్ సైన్సు) - 9:30 AM to 11:00 AM
- 28-03-2024(గురువారం) - సైన్సు(పార్టు:2 బయోలాజికల్ సైన్సు) - 9:30 AM to 11:00 AM
- 30-03-2024(శనివారం) - సోషల్ స్టడీస్ - 9:30 AM to 12:30 PM
- 01-04-2024(సోమవారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1(సంస్కృతం లేదా అరబిక్) - 9:30 AM to 12:30 PM