- అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
- ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు
- ఈ నెల 25 వరకు అవినాష్ ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరుకావాలి: హైకోర్టు
- అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి: హైకోర్టు
- అవినాష్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25న తుది తీర్పు ఇస్తాం: హైకోర్టు
Avinash Inquiry: అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట - అవినాష్ ముందస్తు బెయిల్
16:51 April 18
అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట
16:34 April 18
భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిపి అవినాష్‌ను ప్రశ్నిస్తామన్న సీబీఐ
- అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- కాసేపట్లో తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు
16:31 April 18
వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి అనుమతి
- వివేకా హత్య కేసులో నిందితుల కస్టడీకి అనుమతి
- భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్ రెడ్డిని 6 రోజుల కస్టడీకి సీబీఐ కోర్టు అనుమతి
- రేపట్నుంచి 6 రోజులపాటు కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ అధికారులు
- భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలో కలిపి అవినాష్ ను విచారిస్తామన్న సీబీఐ
16:02 April 18
అవినాష్‌రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తి: సీబీఐ
- వివేకా హత్య కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది: సీబీఐ న్యాయవాది
- అవినాష్‌రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తి: సీబీఐ న్యాయవాది
- ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలు లేవు: సీబీఐ న్యాయవాది
- హత్యకు ఉపయోగించిన ఆయుధం రికవరీ కాలేదు: సీబీఐ న్యాయవాది
- హత్య తర్వాత నిందితుడు ఆయుధంతో అవినాష్ ఇంటికి వెళ్లాడు: సీబీఐ
15:50 April 18
నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది
- నేటి విచారణపై స్పష్టత ఇవ్వాలని కోరిన అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది
- సాయంత్రం విచారణకు వెళ్లేందుకు అవినాష్ సిద్ధంగా ఉన్నారన్న న్యాయవాది
- అవినాష్‌రెడ్డిని విచారణ కోసం రేపు పిలుస్తాం: సీబీఐ
- రేపు ఉదయం 10.30కు రమ్మంటామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
- హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ
- సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టుకు వస్తున్నారు: సునీత
- అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్షులు సీబీఐకి చెప్పారు: సునీత
- అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు
- దస్తగిరి వాంగ్మూలం మినహా నాపై ఎలాంటి ఆధారాలు లేవు: అవినాష్ రెడ్డి
- దర్యాప్తులో గూగుల్ టేకౌట్ డేటాపై ఆధారపడటం తగదు: అవినాష్ రెడ్డి
- సునీల్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయి: అవినాష్
- దస్తగిరి చెప్పింది తప్పా?, గూగుల్ డేటా తప్పా?: అవినాష్ రెడ్డి
- వివేకా హత్యకు కుటుంబ, వివాహేతర, ఆర్థిక వివాదాలు కారణమై ఉండొచ్చు: అవినాష్
15:39 April 18
అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా
- అవినాష్‌రెడ్డిని విచారణ కోసం రేపు పిలుస్తాం: సీబీఐ
- రేపు ఉదయం 10.30కు రమ్మంటామని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
- ఇవాళ సాయంత్రం 4 గం.కు జరగాల్సిన సీబీఐ విచారణ రేపటికి వాయిదా
- హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు విచారిస్తామన్న సీబీఐ
14:52 April 18
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప్రారంభమైన వాదనలు
- అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మళ్లీ వాదనలు ప్రారంభం
- తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
- సునీత తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్
14:39 April 18
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
- వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
- భోజన విరామం తర్వాత తెలంగాణ హైకోర్టులో మళ్లీ వాదనలు
13:55 April 18
హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ
- వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- విచారణ మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
- అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ
- అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉంది: సీబీఐ
- గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు: సీబీఐ
- వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలుసు: సీబీఐ
- దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం: సీబీఐ
- హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు: సీబీఐ
- హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ
- అవినాష్ జమ్మలమడుగుకు వెళ్లే మార్గంలో ఉన్నట్లు చెప్పారు: సీబీఐ
- మొబైల్ సిగ్నల్స్ చూస్తే అవినాష్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది: సీబీఐ
- అవినాష్ రాత్రంతా ఫోన్‌ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించాం: సీబీఐ
- సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు
13:36 April 18
వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
- మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
13:30 April 18
అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ
- అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ
- అవినాష్‌ను విచారించి అనేక విషయాలు తీసుకోవాల్సి ఉంది: సీబీఐ
- గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు: సీబీఐ
- వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలుసు: సీబీఐ
- దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం: సీబీఐ
- హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు: సీబీఐ
- హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి: సీబీఐ
13:05 April 18
అవినాష్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై విచారణ ప్రారంభం
- వివేకా హత్య కేసులో అవినాష్‌కు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
- అవినాష్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- పిటిషన్ తేలేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని వినతి
- అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలని వినతి
12:26 April 18
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్
- కడప ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ
- తెలంగాణ హైకోర్టులో అవినాష్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
- పిటిషన్ తేలేవరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని వినతి
- అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలని వినతి
- అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలంటున్న సీబీఐ
- ఈ నెలాఖరు నాటికి దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉందని సీబీఐ వివరణ
- కేసులో పలు సాక్ష్యాలు సేకరించామని వెల్లడించిన దర్యాప్తు సంస్థ
- కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీబీఐ స్పష్టీకరణ
- అవినాష్ సమక్షంలోనే హత్యాస్థలిలో సాక్ష్యాలను చెరిపేశారని వెల్లడి
- అవినాష్, సీబీఐ తరఫున తెలంగాణ హైకోర్టులో ఇవాళ కూడా వాదనలు
- పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన సునీత తరఫు వాదనలు విననున్న హైకోర్టు
- అవినాష్, సీబీఐ, సునీత వాదనలు విన్నాక నిర్ణయాన్ని వెల్లడించనున్న కోర్టు
- అవినాష్‌ను సా. 4 గం.కు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచన
- వైఎస్ అవినాష్‌ను సాయంత్రం 4 గం.కు విచారించేందుకు సీబీఐ అంగీకారం
- అవినాష్‌ను నేడు విచారిస్తామని.. అవసరమైతే అరెస్టు చేస్తామన్న సీబీఐ
TAGGED:
mp avinash live updates