టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ బంగాలీమహిళ తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లతా మంగేష్కర్ పాటల్ని తన మధరు స్వరంతో అద్భుతంగా పాడుతోంది. ఆమె గొంతు వింటే నిజంగా లతా మంగేష్కరే వచ్చి పాడుతుందా? అనిపిస్తుంది.
లతా మంగేష్కర్‌లా పాడుతున్న బంగాలీ మహిళ - లతా మంగేష్కర్ సాంగ్స్
ఆమె పాటలు పాడితే లంతా మంగేష్కర్ పాడినట్లే ఉంటుంది. అంత మధరమైన గాత్రం ఆమెది. ఇంతకీ ఆమె ఎవరకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే.
సూపర్ సింగర్
బంగాల్ నదియాకు చెందిన ఆమె పేరు బిపాషా దాస్. టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. లతా మంగేష్కర్ పాటల్ని అద్భుతంగా పాడుతున్న ఆమె పేదరికంలో మగ్గుతోంది. ప్రస్తుతం రేడియో టెలివిజన్‌లో పాడాలని ప్రాక్టీస్ చేస్తోంది.
ఇదీ చదవండి:ఈయన స్పీడ్‌కు గిన్నిస్ రికార్డులు దాసోహం