- జగన్ పాలన.. కిమ్ పరిపాలనను తలపిస్తోంది: పీతల సుజాత
- చంద్రబాబుపై కేసులు పెట్టి మంత్రులు పైశాచిక ఆనందం పొందుతున్నారు: సుజాత
- వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: పీతల సుజాత
LIVE UPDATES: నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా
Published : Sep 13, 2023, 11:25 AM IST
|Updated : Sep 13, 2023, 6:17 PM IST
18:16 September 13
జగన్ పాలన.. కిమ్ పరిపాలనను తలపిస్తోంది: పీతల సుజాత
17:20 September 13
నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా
- రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా
- ములాఖత్ అనంతరం నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా
- చంద్రబాబుతో సమావేశమైన వివరాలతో పాటు లీగల్ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ
- చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలతో సిద్ధార్థ లూథ్రా చర్చలు
17:07 September 13
జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబు కు వచ్చినట్లు చూపగలడా ?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
- రాష్ట్రంలో ని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు మేం సిద్ధం
- అఖిలపక్షం తో కలిసి వైకాపా నేతలు వస్తే, 40కేంద్రాలు చూపిస్తాం, 2.13 లక్షల మంది శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు ఉద్యోగాలు పొందిన 74వేల మంది వివరాలు ఇస్తాం
- నిజమో కాదో తేల్చుకుందాం రండి
- 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబు కు నడిరోడ్డు మీద క్షమాపణ చెప్పండి
- 371కోట్ల చంద్రబాబు తినేస్తే... కేంద్రాల ఏర్పాటు ఖర్చు మంత్రుల తాతల సొత్తు తెచ్చి పెట్టారా ?
- డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వెల్కర్ రూ.371 కోట్లు ఎక్కడ ఖర్చు చేశామో ఆధారాలు బయట పెట్టారు
- ఇక అవినీతి కి ఆస్కారం ఎక్కడిది
- దీనిపై విచారించుకోమని కూడా వికాస్ సవాల్ చేశారు
- రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉంటే జగన్ కంపెనీల్లోకి వేల కోట్ల నిధులు పారాయన్న సాక్ష్యం ఉంది
- జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబు కు వచ్చినట్లు చూపగలడా ?
16:48 September 13
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబుతో నేను పేరిట ప్లెక్సీ ఏర్పాటు.
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబుతో నేను పేరిట ప్లెక్సీ ఏర్పాటు.
- ఫ్లెక్సీ పై సంతకాలు చేసిన అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల, నక్కా,ధూళిపాళ్ల, పంచుమర్తి తదితరులు.
16:32 September 13
ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు?: మాజీమంత్రి బండారు
- విశాఖ: ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు?: బండారు
- అవినీతి జరిగితే అధికారులను అరెస్టు చేయరా?: మాజీమంత్రి బండారు
- ప్రభుత్వాధికారి అయి వుండి అదనపు అడ్వకేట్ జనరల్ టీవి చర్చలోకి ఎలా వస్తారు.
- విప్రో సిబ్బంది ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా వచ్చారు.
- పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.
- మాలో నిజాయితీ వుంది..మీ దగ్గర ఆధారాలు లేవు.
- సీమెన్స్ సంస్ధ నుంచి కేసు పెట్టించగలరా.విజయసాయి రెడ్డి నీతికబుర్లు ఆడుతున్నారు..
- విశాఖలో నీవు దోచుకున్న భూములు, కుంభకోణాలు ఎవరికి తెలియవు..
16:16 September 13
రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా
రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా
కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించిన లూథ్రా
15:26 September 13
చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా... హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగుల ఆందోళన
- చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ఆందోళన
- హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద భారీగా ఐటీ ఉద్యోగుల ఆందోళన
- 'అయామ్ విత్ సీబీఎన్' ప్లకార్డులతో ఐటీ ఉద్యోగుల నిరసన
- 'సైకో పోవాలి-సైకిల్ రావాలి' అంటూ ఐటీ ఉద్యోగుల నినాదాలు
- భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన ఐటీ మహిళా ఉద్యోగులు
15:13 September 13
రాజమహేంద్రరం జైలుకు రానున్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
- రాజమహేంద్రరం జైలుకు రానున్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
- మరో గంటలో సెంట్రల్ జైలు వద్దకు వచ్చే అవకాశం
- ములాకాత్ ద్వారా చంద్రాబబును కలవనున్న సిద్ధార్థ లూథ్రా
15:11 September 13
రేపు చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్
- రేపు చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్
- రేపు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలవనున్న పవన్
15:06 September 13
నారా లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్
- నారా లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్
- నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు: సూపర్‌స్టార్ రజనీకాంత్
- చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష: సూపర్‌స్టార్ రజనీకాంత్
- చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి: రజనీకాంత్
- తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు: రజనీకాంత్
- నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు: రజనీకాంత్
- చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
15:01 September 13
వేమూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
- బాపట్ల: వేమూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
- చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్టకి చేరాయి: నక్కా ఆనందబాబు
- పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును వేధిస్తున్నారు: నక్కా ఆనందబాబు
- రాబోయే రోజుల్లో వైకాపా నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు: నక్కా
14:18 September 13
నేటి సూక్తి అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్
- నేటి సూక్తి అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్
- గురుగోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ సిద్ధార్థ లూథ్రా ట్వీట్
- అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తి పట్టడమే: లూథ్రా
- పోరాటానికి ఇదే సరైన విధానమంటూ సిద్ధార్థ లూథ్రా ట్వీట్
13:49 September 13
స్కిల్ డెవలప్మెంట్ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గం: కన్నా లక్ష్మీనారాయణ
- సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
- తప్పుడు పత్రాలు, అసత్య ఆరోపణలతో చంద్రబాబుపై కేసు బనాయించారు: కన్నా
- స్కిల్ డెవలప్మెంట్ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గం: కన్నా
- జగన్ అవినీతి రాజకీయాలపై ప్రజా ఉద్యమం, వీధి పోరాటాలు చేస్తాం: కన్నా
- ప్రజలను చైతన్యవంతులను చేసి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుతాం: కన్నా
13:27 September 13
ఎలాగైనా కేసు విచారణ ఆలస్యం చేయాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
- ఎలాగైనా కేసు విచారణ ఆలస్యం చేయాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
- సరైన ఆధారాలు లేకపోవడం వల్లే విచారణ ఆలస్యం కావాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
- ఆరోపణల్లో పస లేనందునే కావాలనే ఆలస్యానికి ప్రయత్నిస్తున్నారు: రఘురామకృష్ణరాజు
- మా పార్టీకి భవిష్యత్తు లేకుండా సర్వనాశనం చేశారు: రఘురామకృష్ణరాజు
- సభ్యత్వం ఉంది కాబట్టి నేను కూడా బాధపడుతున్నా: రఘురామకృష్ణరాజు
- సీఎంగా చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నామని మా పార్టీ వాళ్లే చెబుతున్నారు: రఘురామకృష్ణరాజు
- చంద్రబాబును అభిమానించే వ్యక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నా: రఘురామకృష్ణరాజు
- ఎన్ని పీటీ వారెంట్లు వేసినా వారం, ఇంకో పదిరోజులు ఉంచగలరేమో?: రఘురామకృష్ణరాజు
- జైలులో చంద్రబాబుకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది: రఘురామకృష్ణరాజు
13:14 September 13
ఏపీ పరిణామాలు దిల్లీ పెద్దలకు కనబడట్లేదా?: అయ్యన్నపాత్రుడు
- ఏపీ పరిణామాలు దిల్లీ పెద్దలకు కనబడట్లేదా?: అయ్యన్నపాత్రుడు
- చంద్రబాబు అరెస్టులో దిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడట్లేదా?: అయ్యన్న
- కేంద్ర పెద్దల మౌనం దేనికి సంకేతం?: అయ్యన్నపాత్రుడు
- కేంద్రం ఇచ్చే నిధులు తినేస్తున్న జగన్ చర్యలు మీకు కనిపించట్లేదా?: అయ్యన్న
- రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నాయి: అయ్యన్నపాత్రుడు
- 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు: అయ్యన్న
13:11 September 13
తెదేపా నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- తెదేపా నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుందన్న పిటిషనర్
- గృహనిర్బంధం చట్టవ్యతిరేకమైన చర్యని తెలిపిన న్యాయవాది బాలాజీ
- సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని న్యాయవాది బాలాజీ వాదనలు
- అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులిస్తూ.. ప్రతిపక్షాలకు నిరాకరిస్తోందని వాదనలు
- కౌంటర్ ధాఖలుకు రెండు వారాలు సమయం కోరిన ప్రభుత్వం
- సీఎస్, డీజీపీ, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ
- తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
- పిటిషన్ దాఖలు చేసిన వినుకొండ తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
13:02 September 13
ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
- కర్నూలు నిరాహారదీక్షలో పాల్గొన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీటీ నాయుడు
- ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నిరాహార దీక్షలో పాల్గొన్న గౌరు చరిత
- ఎమ్మిగనూరు నిరాహార దీక్షలో పాల్గొన్న బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి
- ఆళ్లగడ్డలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్న భూమా అఖిలప్రియ
- ఆత్మకూరులో నిరాహారదీక్షల్లో కూర్చున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
12:59 September 13
సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ
- సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ
12:53 September 13
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు
- తిరుపతిలో నిరాహారదీక్షలో పాల్గొన్న సుగుణమ్మ, నరసింహ యాదవ్
- చంద్రగిరిలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న పులివర్తి నాని
- కుప్పంలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న గౌనిగారి శ్రీనివాసులు
12:50 September 13
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
- పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
- తెదేపా కార్యాలయంలో దీక్షలు ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి
- చంద్రబాబు అరెస్టు తర్వాత వైకాపా నేతలు వణికిపోతున్నారు: ప్రత్తిపాటి
- తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు ఎంతోదూరంలో లేదని అర్థమైంది: ప్రత్తిపాటి
- కొంతమంది మాజీ, ప్రస్తుత అధికారులతో కలిసి కట్టుకథ అల్లారు: ప్రత్తిపాటి
- చంద్రబాబుపై ఆరోపణలను ప్రజలు ఇసుమంతైనా నమ్మట్లేదు: ప్రత్తిపాటి
12:44 September 13
ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా?: పయ్యావుల
- ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా?: పయ్యావుల
- ఇలానే చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారు: పయ్యావుల
- ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా?: పయ్యావుల
- వైకాపా ప్రభుత్వం వచ్చాక 2021లోనే సీమెన్స్ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్ ఇచ్చారు కదా?: పయ్యావుల
- ఒప్పందం ప్రకారం సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అన్ని అందాయని ఒకవైపు చెబుతున్నారు కదా?: పయ్యావుల
- నిధులు పక్కదారి పట్టాయంటున్నారు... ఇంతవరకు నిరూపించలేకపోయారు: పయ్యావుల
- కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్ కుట్ర: పయ్యావుల
- అక్రమ కేసులకు తెదేపా భయపడదు?: పయ్యావుల కేశవ్
- రేపు రాజకీయ రణక్షేత్రంలో తెదేపా పదింతల శక్తితో ఎదుర్కొంటుంది: పయ్యావుల
- ప్రభుత్వం, సీమెన్స్, డిజైన్‌టెక్ ఒప్పందం చేసుకున్నాయి: పయ్యావుల
- సీమెన్స్ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదే?: పయ్యావుల
- సీమెన్స్ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు: పయ్యావుల
- ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలరా?: పయ్యావుల
- నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా నోటీసు ఇవ్వలేదు: పయ్యావుల కేశవ్
- ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నాలు: పయ్యావుల
- కోర్టులో సమాధానం చెప్పలేకపోతున్నారు: పయ్యావుల కేశవ్
- ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు: పయ్యావుల
- ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు: పయ్యావుల
- ఓటమి భయంతోనే తెదేపాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు: పయ్యావుల
- నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్‌ను పక్కన పెడుతున్నారు: పయ్యావుల
12:07 September 13
పరిటాల సునీత రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, జనసేన సంఘీభావం
- అనంతపురం: పరిటాల సునీత రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, జనసేన సంఘీభావం
- అనంతపురం గ్రామీణం బళ్లారి రోడ్లో మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష
- అనంతపురం: దీక్షలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్
12:06 September 13
పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష
- శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష
- రిలే దీక్ష చేపట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తెదేపా నాయకులు
12:03 September 13
ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే: కనకమేడల
- ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే: కనకమేడల
- కోర్టులో విచారణ ఎదుర్కోలేక డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారు: కనకమేడల
- ఎన్నికలు ఎదుర్కోలేక చేసే పిరికిపంద చర్యలివి: కనకమేడల రవీంద్రకుమార్
- న్యాయప్రక్రియను కూడా అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారు: కనకమేడల
- చేసిన తప్పులు నుంచి జగన్ తప్పించుకోలేరు: కనకమేడల రవీంద్రకుమార్
- ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది: కనకమేడల
- కక్షసాధింపు కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు: కనకమేడల
- దేశ రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు ఇప్పటివరకూ లేవు: కనకమేడల
11:39 September 13
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా
- ఈనెల 18 లోపు కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశించిన హైకోర్టు
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరిన సీఐడీ
- కౌంటర్ దాఖలుకు సమయమిచ్చిన హైకోర్టు, విచారణ ఈనెల 19కి వాయిదా
11:39 September 13
ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ను ఈనెల 18 వరకు విచారించవద్దన్న హైకోర్టు
- ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ను ఈనెల 18 వరకు విచారించవద్దన్న హైకోర్టు
11:37 September 13
రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా
- రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా
- చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా
- సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్
11:24 September 13
మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు
- మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు
- 'బాబుతో నేను' పేరుతో టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్షలు
- రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
- మంగళగిరి: నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
11:24 September 13
రంగారెడ్డి: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హయత్‌నగర్‌లో ఆందోళన
- రంగారెడ్డి: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హయత్‌నగర్‌లో ఆందోళన
- ఎల్బీనగర్ టీడీపీ ఇన్‌ఛార్జి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళన
- హయత్‌నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా
11:23 September 13
గుంటూరు: తాడికొండలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ దీక్ష
- గుంటూరు: తాడికొండలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ దీక్ష
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకుల రిలే నిరాహార దీక్ష
- గుంటూరు: తాడికొండ అడ్డరోడ్డు వద్ద దీక్షలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు
11:23 September 13
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
- తనపై నమోదైన కేసు, రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్
- ప్రాథమిక ఆధారాలు లేకున్నా కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్న చంద్రబాబు
- పీసీ యాక్టు 17ఏ నిబంధన పాటించలేదని, అరెస్టు చెల్లదని పిటిషన్
- చట్టవిరుద్ధంగా చేసిన అరెస్టు చెల్లదని.. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
- ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్
- ఈ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకు విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్
- తనపై ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరిన చంద్రబాబు
11:22 September 13
నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
- నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
- దీక్షలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
11:22 September 13
విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్ష
- విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్ష
- విజయనగరం: రిలే నిరాహారదీక్షలు భగ్నం చేసేందుకు యత్నిస్తున్న పోలీసులు
- శిబిరం నుంచి కదిలేది లేదంటూ నేలపై పడుకున్న టీడీపీ నాయకులు
- విజయనగరం: పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం
- విజయనగరం: ఆర్టీసీ బస్టాండ్ వద్ద దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
- సమీపంలోని మోసానిక్ టెంపుల్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు
11:21 September 13
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష
- నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష
- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయానికి భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు
- కోటంరెడ్డిని ఇటీవల వరుసగా 3 రోజులు గృహనిర్బంధం చేసిన పోలీసులు
11:21 September 13
శ్రీసత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ రిలే దీక్షలు
- శ్రీసత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ రిలే దీక్షలు
- నల్లబ్యాడ్జీలతో కందికుంట వెంకట ప్రసాద్ రిలే దీక్ష, పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు
11:20 September 13
విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన దీక్షకు టీడీపీ పిలుపు
- విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన దీక్షకు టీడీపీ పిలుపు
- విశాఖ: పల్లా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతల గృహనిర్బంధం
- ముందస్తుగా పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
- విశాఖ: మొగిలిపురంలో గండి బాబ్జిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
- విశాఖ: ముందస్తుగా మరికొందరిని పీఎస్‌కు తీసుకెళ్తున్న పోలీసులు
- విశాఖ: వెలగపూడి రామకృష్ణబాబు నివాసం, కార్యాలయం వద్ద పోలీసు పహారా
11:20 September 13
గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెనాలిలో టీడీపీ దీక్షలు
- గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెనాలిలో టీడీపీ దీక్షలు
- మున్సిపల్ మార్కెట్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు టీడీపీ కార్యకర్తల యత్నం
- మార్కెట్ వద్ద రిలే నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం నుంచి భారీగా మోహరించిన పోలీసులు
11:19 September 13
ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర
- ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర
- చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తూ తిరుమలకు పాదయాత్ర
- ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని తన నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర
11:19 September 13
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
- తనపై నమోదైన కేసు, రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్
- ప్రాథమిక ఆధారాలు లేకున్నా కేసులో ఇరికించారని పిటిషన్లో పేర్కొన్న చంద్రబాబు
- పీసీ యాక్టు 17ఏ నిబంధన పాటించలేదని, అరెస్టు చెల్లదని పిటిషన్
- చట్టవిరుద్ధంగా చేసిన అరెస్టు చెల్లదని.. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
- ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్
- ఈ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకు విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్
- తనపై ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరిన చంద్రబాబు
11:18 September 13
చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ
- చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ
- సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు వాదనలు
- ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సీఐడీ పిటిషన్
11:18 September 13
రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ
- రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ
- చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ
- సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్
- రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్‌రోడ్డు వ్యవహారంపై కేసు
- ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు
- వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
11:18 September 13
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బంద్ సందర్భంగా టీడీపీ నేతలపై కేసులు నమోదు
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో బంద్ సందర్భంగా టీడీపీ నేతలపై కేసులు నమోదు
- గవర్నర్పేట్ పీఎస్‌లో నెల్లిబండ్ల బాలస్వామి మరో 12 మందిపై కేసు నమోదు
- సూర్యారావుపేట పీఎస్‌లో గొట్టుముక్కల రఘు, గద్దె అనురాధ మరో 10 మందిపై కేసు
- నున్న పీఎస్‌లో పరుచూరి ప్రసాద్‌తో పాటు మొత్తం 27 మందిపై కేసు
- మైలవరంలో బంద్ సందర్భంగా 12 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
- ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా 18 మందిపై కృష్ణలంక పీఎస్‌లో కేసు
- ఉయ్యూరులో బంద్ సందర్బంగా 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
11:01 September 13
'బాబుతో నేను' పేరుతో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
- 'బాబుతో నేను' పేరుతో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు
- మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో రిలే దీక్షలు చేయనున్న నేతలు
- నిరాహారదీక్ష శిబిరాల్లో చంద్రబాబు అరెస్టుపై ప్రజాభిప్రాయ సేకరణ
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుట్రలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ