సంక్రాంతి వేళ జల్లికట్టు పోటీల నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొవిడ్ దృష్ట్యా కొన్ని ఆంక్షల మధ్య ఆట నిర్వహించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో 150 మందికి మించి ఆటగాళ్లు పాల్గొనవద్దని ఆదేశించింది. కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించిన ఆటగాడినే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
'జల్లి కట్టు'కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి - జల్లికట్టు నిర్వాహణ
తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు పోటీలకు అనుమతించింది. అయితే... కొవిడ్-19 దృష్ట్యా 150 మందికి మించి ఆటగాళ్లు పాల్గొనరాదని షరతు విధించింది. ప్రతి ఆటగాడు కరోనా నెగిటివ్ రిపోర్టు తీసుకురావాలని స్పష్టం చేసింది. ప్రేక్షకులు సైతం గతంతో పోల్చితే 50శాతం కంటే మించవద్దని సూచనలు చేసింది.
!['జల్లి కట్టు'కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి Tamil Nadu govt grants permission to hold Jallikattu event, with certain restrictions.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9976116-966-9976116-1608704573370.jpg)
'జల్లి కట్టు'పోటీలకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ప్రేక్షకులు సైతం 50శాతం కంటే మించరాదని షరతు విధించింది తమిళనాడు ప్రభుత్వం.
ఇదీ చదవండి :24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన రైలు- ఆపై బోల్తా
Last Updated : Dec 23, 2020, 12:06 PM IST