తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఆస్పత్రిలో చేరారు. హెర్నియా చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం - తమిళనాడు సీఎం పళనిస్వామికి హెర్నియా చికిత్స
తమిళనాడు సీఎం పళనిస్వామి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. హెర్నియా చికిత్స కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం.
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం
అన్నాడీఎంకే సంయుక్త కోఆర్డినేటర్గా ఉన్న పళనిస్వామి.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదీ చదవండి:బంగాల్లో భారీ సభలకు మమత దూరం