తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు - public exams
![తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10769030-thumbnail-3x2-tn.jpg)
తమిళనాడులో పబ్లిక్ పరీక్షలు రద్దు
11:39 February 25
పబ్లిక్ పరీక్షలు రద్దు
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతుల పబ్లిక్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే ఆయా తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును పెంచుతున్నట్టు తెలిపారు పళనిస్వామి. 59 నుంచి 60కు పెంచుతున్నట్టు వెల్లడించారు.
Last Updated : Feb 25, 2021, 12:06 PM IST