తమిళనాడులో బతికి ఉన్న 107 సాలెపురుగులను చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చిన్న సీసాల్లో బంధించిన వాటిని విషం కలిగిన పులికోచలు(Tarantulas)గా గుర్తించారు.
అమ్మో.. 107 విష సాలీడులు స్వాధీనం
విషం కలిగిన సాలెపురుగులను స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
సాలెపురుగు
సాలీడులు పోలండ్‌కు చెందినవిగా తేల్చిన అధికారులు.. ఆ దేశానికి పంపించేందుకు వాటిని తపాలా సిబ్బందికి అప్పగించారు.
ఇదీ చూడండి:వామ్మో... ఇంత పెద్ద సాలెగూళ్లా?