తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నందిగ్రామ్​లో మమతా బెనర్జీ వెనుకంజ - mamata benarje trailing

బంగాల్​లో టీఎంసీ దూకుడు ప్రదర్శిస్తోంది. నందిగ్రామ్​ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ వెనుకుంజలో ఉన్నారు. భాజపా అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప అధిక్యంలో ఉన్నారు.

mamata benarjee, suvendhiu adkhikari
దీదీ వెనుకంజ, బంగాల్ ఎన్నికలు

By

Published : May 2, 2021, 9:43 AM IST

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. ఆమెపై భాజపా అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

రాష్ట్రంలో అధికార టీఎంసీ.. భాజపాపై స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details